సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

KRNL: జిల్లా గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ పూజారి హైమావతి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. భర్త పెన్షన్ పొందుతూ మరణిస్తే స్పౌస్ కోటా కింద భార్యకు ఈ నెల నుంచి పెన్షన్ పంపిణీ చేయడం హర్షిణీయమన్నారు. సీఎం మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.