ఉచితంగా టచ్ ఫోన్‌లు అందచేసిన కలెక్టర్

ELR: నిబంధనల మేరకు అర్హత కలిగిన బధిర విభిన్న ప్రతిభావంతులకు రూ.1.52 లక్షలు విలువైన టచ్ ఫోన్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అందజేశారు. ఒక్కొక్కటి రూ.19 వేలు విలువ చేసే ఫోన్లను 8 మంది బధిరిలకు ఉచితంగా అందజేశారు. బీపీఎల్ రేషన్ కార్డు కలిగియుండి 18సంపై వయస్సు 40% వైకల్యం కలిగిన వారికి ఉచితంగా అందిస్తామన్నారు.