VIDEO: 'UPI ద్వారా ఇంటి పన్నులు చెల్లించండి'

VIDEO: 'UPI ద్వారా ఇంటి పన్నులు చెల్లించండి'

BPT: కొరిశపాడు మండలంలోని ప్రజలందరూ ఇంటి పన్నులను మొబైల్‌లో ఫోన్ పే ద్వారా చెల్లించవచ్చని ఇన్‌ఛార్జ్ ఎండీవో చంద్రసేన్ బుధవారం తెలియజేశారు. అన్ని గ్రామ సచివాలయాల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను డిస్ప్లే చేసినట్లు ఆయన చెప్పారు. యూపీఐ ద్వారా పేమెంట్ చెల్లించిన వెంటనే రసీదు కూడా మొబైల్‌లోనే వస్తుందని ఇంచార్జ్ ఎండీవో చంద్రసేన్ తెలిపారు.