ఆది సాయి కుమార్ కొత్తమూవీ పోస్టర్ రిలీజ్

ఆది సాయి కుమార్ కొత్తమూవీ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ 'ఇగో రాజా'. గురు సరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ను ట్యాగ్ చేస్తూ.. 'ఆది తన కెరీర్‌‌లోనే అత్యంత అగ్రెసివ్ అవతార్‌లో కనిపించనున్నాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది' అని చిత్రయూనిట్ రాసుకొచ్చింది.