పాడి ఆవులుతో ఆర్థికంగా అభివృద్ధి

VZM: పాడి అవులుతో ఆర్థిక అభివృద్ధి చెందవచ్చని వెలుగు ఏపీఎం ఈదుబిల్లి జయకుమార్ తెలిపారు. మంగళవారం మక్కువ మండలం మోసురువలస, ముఖవలస గ్రామంలో గోశాలలు లబ్ధిదారులతో మాట్లాడారు. ఐటీడీఏ నుండి రూ.1లక్ష మంజురయ్యిందిని, లబ్దిదారులు వాటా క్రింద రూ.32,500 చెల్లించాలని నగదుతో రెండు అవులు కొనుగోలు చెయ్యాలని, అవులు ప్రభుత్వం నిర్మించిన గోశాలలో కట్టవచ్చని అన్నారు.