‘నా కొడుకు గెలుపు ఆనందంగా ఉంది’

‘నా కొడుకు గెలుపు ఆనందంగా ఉంది’

TG: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో ఆయన తల్లి కస్తూరి భావోద్వేగానికి లోనయ్యారు. 'నా కొడుకు గెలవడం చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి వెయ్యి కోట్ల దండాలు' అని ఆమె అన్నారు. 40 ఏళ్ల కష్టం ఫలించిందని, తన బిడ్డను తొక్కే ప్రయత్నం చేసినా భగవంతుడి దయ వల్ల గెలిచాడని ఆమె హర్షం వ్యక్తం చేశారు.