'స్వాతంత్య్ర సమరయోధుల పై క్విజ్ కాంపిటీషన్'

CTR: పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులపై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాలలోని 10 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసి వారి మధ్య ఐదు రౌండ్లలో పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి నగదు బహుమతిని అందజేశారు.