మండలంలో సర్వసభ్య సమావేశం...

మండలంలో సర్వసభ్య సమావేశం...

NDL: ఈనెల 26న కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి ఇవాళ తెలిపారు. ఎంపీపీ కారేపాకుల నాగవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి అన్నారు. కావున మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.