రేగొండలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డ దొంగ..!

రేగొండలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డ దొంగ..!

BHPL: రేగొండ(M )బాగిర్తిపేట స్టేజ్ వద్ద సోమవారం SI సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో చర్లపల్లి శివ(20) అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శివ, లింగబాబుతో కలిసి ఆదివారం రాత్రి రేగొండ, లింగాలలో కాపర్ వైర్లు, మోటార్లు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు రూ.75,000 నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు.