IDBIలో 1,300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

IDBIలో 1,300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(JAM) గ్రేడ్-O, Asst. మేనేజర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు IDBI బ్యాంక్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,300 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బ్యాంకు వెబ్‌వైస్‌లో దరఖాస్తు చేసుకోవాలి.