VIDEO: ఫ్రీ బస్సు రద్దు చెయ్యాలని పాదయాత్ర

VIDEO: ఫ్రీ బస్సు రద్దు చెయ్యాలని పాదయాత్ర

ELR: ఫ్రీ బస్సు రద్దు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను విశాఖ నుండి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నారు. శనివారం ఉంగుటూరు మండలం బాదంపూడి వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా శీను మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. రూ.15 వేలు వద్దు కష్టపడి బతుకుతామని శ్రీను అన్నారు.