VIDEO: మోసగించిన షావుకారు.. బాధితుల ఆవేదన

VIDEO: మోసగించిన షావుకారు.. బాధితుల ఆవేదన

E.G: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం షావుకారు వడ్డీ వెంకన్న తమను మోసగించాడని బాధితుడు, తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజుని కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దుబాయ్‌కి వెళ్లిన డబ్బు ఉందని ఆశ చూపించి తన కోడల్ని తీసుకుని వెళ్లిపోయాడని, తమ కూతుళ్లపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని వాపోయారు.