రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసుల చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసుల చర్యలు

BPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాతీయ రహదారిపై బ్యారిగేట్స్‌తో కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారు. స్పీట్ బ్రేకర్లకు జీబ్రక్రాస్ పెయింట్ వేశారు. వేగ నియంత్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు.