నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ పెరమన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన మంత్రి నారాయణ
➦ కావలిలో గంధ మహోత్సవ పోస్టర్‌లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి
➦ బుచ్చిరెడ్డి పాళెం మార్కెట్ త్వరలోనే ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
➦ కావలిలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి