వన్డే, టీ20 సిరీస్‌లకు సఫారీ టీం ఇదే

వన్డే, టీ20 సిరీస్‌లకు సఫారీ టీం ఇదే

భారత్‌తో జరగబోయే ODI, T20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించింది.
ODI: బార్ట్‌మన్, బాష్, మాథ్యూ, బ్రెవిస్, బర్గర్, డీకాక్, టోనీ, హెర్మన్, మహరాజ్, యాన్సెన్, మార్క్రమ్, ఎన్గిడీ, రికెల్టన్, సుబ్రయేన్
T20: బార్ట్‌మన్, బాష్, మాథ్యూ, బ్రెవిస్, డీకాక్, టోనీ, ఫెరీరా, హెండ్రిక్స్, యాన్సెన్, లిండె, మఫాకా, మిల్లర్, ఎన్గిడీ, నోకియా, స్టబ్స్