రేపటి నుంచి గ్రామ దేవతల జాతర

రేపటి నుంచి గ్రామ దేవతల జాతర

MDK: రేపటి నుంచి టేక్మాల్‌లో దుర్గమ్మ, పోచమ్మ గ్రామ దేవతల జాతర ఉత్సవాలు గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించనున్నారు. ఆదివారం బోనాల ఊరేగింపు, 9న బండ్లు, 10న అమ్మవారి విగ్రహ ఊరేగింపు, 11న రథం, కుస్తీ పోటీలు, 12న పాచి బండ్లు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.