కలశ ప్రతిష్టాపనలో పాల్గొన్న కార్పొరేటర్ దంపతులు

కలశ ప్రతిష్టాపనలో పాల్గొన్న కార్పొరేటర్ దంపతులు

SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం శ్రీరాజగోపుర కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.