నూడిల్స్ ప్యాకెట్‌లో బల్లి.. జాగ్రత్త
నూడిల్స్ ప్యాకెట్‌లో బల్లి దర్శనమిచ్చిన ఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి షాపు నుంచి తెచ్చిన నూడిల్స్ ప్యాకెట్‌ను తీసి చూడగా.. అందులో బల్లి తల కనిపించడంతో వీడియో తీసి SMలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇలాంటి ఆహార పదార్థాలు తినే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఇలాంటివి తినకపోవడమే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.