న్యాయం చేయండి కలెక్టర్ సారు.!

న్యాయం చేయండి కలెక్టర్ సారు.!

NLR: సుందరం బుచ్చి(మం) పెనుబల్లిలో ధాన్యం డబ్బులు చెల్లించాలని రైస్ మిల్లు వద్ద రైతులు ధర్నా చేపట్టారు. కొల్లూరు రైతులు శ్రీ రాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లుకు 80 లక్షల రూపాయల ధాన్యాన్ని తరలించారు. అందుకు సంబంధించిన నగదు చెల్లించకపోవడంతో వారు ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు.