ఇరాన్ క్షిపణులపై దాడికి USకు బ్రిటన్ మద్దతు

ఇరాన్ క్షిపణులపై దాడికి USకు బ్రిటన్ మద్దతు

ఇరాన్ క్షిపణి దాడుల నుంచి రక్షణ కోసం తమ సైనిక స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుమతి ఇచ్చారు. రక్షణాత్మక దాడుల కోసం బ్రిటిష్ బేస్‌లను ఉపయోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ మిత్రదేశానికి యూకే ఈ కీలక మద్దతు ప్రకటించింది. దీనివల్ల ఇరాన్ నుంచి వచ్చే ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.