నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HYD: అంబర్‌పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం ఉదయం 10:30 గంటల నుండి 1:00 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సీబీడీ సీ-2 ఏడీఈ జి. నాగేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. బౌద్ధనగర్, కౌసర్ మసీదు, వారాసిగూడ, ఆర్ట్స్ కళాశాల, బాలాజీ కమ్యూనిటీ హాలు, తదితర ప్రాంతాలకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులకు గమనించాలన్నారు.