సివిల్స్ అభ్యర్థులకు సీపీ సూచనలు

సివిల్స్ అభ్యర్థులకు సీపీ సూచనలు

MDCL: సివిల్స్ అభ్యర్థులకు సీపీ ఆనంద్ 'X' వేదికగా పలు సూచనలు చేశారు. 'డబ్బు సంపాదనే ముఖ్యం అయితే సివిల్ సర్వీసుల్లోకి రావడానికి మీ సమయాన్ని వృధా చేయవద్దు. సర్వీసెస్‌లోకి వచ్చి తప్పుడు పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది. సివిల్ సర్వీసెస్ అనేది ప్రజలకు, సమాజానికి సేవ చేయడానికి ఓ అద్భుతమైన అవకాశం' అని ఆయన పేర్కొన్నారు.