జాతీయ స్థాయి పోటీలకు శ్రీనిక ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు శ్రీనిక ఎంపిక

NZB: డొంకేశ్వర్ మండలం తోండాకూరు గ్రామానికి చెందిన మద్దుల శ్రీనిక విలువిద్య లో అండర్- 17 విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయింది. మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఎస్జీ‌ఎఫ్ టోర్నమెంట్‌లో వెండి పథకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది శ్రీనిక జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో జాతీయ క్రీడాకారుడు మురళి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.