'ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాం'

'ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాం'

CTR: పూతలపట్టు ఏఎస్సై శేఖర్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఇవాళ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్‌లో శనివారం నిర్వహించారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎప్పటికీ పోలీసు కుటుంబంలో భాగమేనని, ఏ అవసరమొచ్చిన తాము అండగా ఉంటామని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.