రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

NLR: దేశ ఎన్నికలపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. బుధవారం నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మైనార్టీ సంక్షేమనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వంశీధర్ రెడ్డి, రాజేశ్వరి తదితరలు పాల్గొన్నారు.