ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: CPM

KDP: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు కోరారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.