నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: పామూరు పట్టణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రసూల్ తెలిపారు. కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆకుల వీధి, పోలేరమ్మ గుడి,పాత తహసీల్దార్ కార్యాలయం, విరువూరు రోడ్డు, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, సి.ఎస్.పురం రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.