చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ శ్రీ వారి దర్శనానికి 18 గంటల సమయం
★ నేటి నుంచి ఈనెల 20 వరకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సెలవు
★ TPTలో టీటీడీ చైర్మన్ BR. నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ నేతల ధర్నా
★ పుంగనూరు గ్యాస్ కార్యాలయాల్లో తహాసిల్దార్ రాము ఆకస్మిక తనిఖీలు