నానో ఎరువులతో మంచి ఫలితాలు లభ్యం

నానో ఎరువులతో మంచి ఫలితాలు లభ్యం

VZM : నానో ఎరువులతో మంచి ఫలితాలు లభిస్తున్నాయని గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ నిర్మల్ జ్యోతి అన్నారు. బుధవారం బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. రసాయనిక ఎరువులను విడనాడి నానో ఎరువులు వాడాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని అన్నారు.