VIDEO: గూడూరు PACS కేంద్రం వద్ద రైతుల ఆందోళన

VIDEO: గూడూరు PACS కేంద్రం వద్ద రైతుల ఆందోళన

MHBD: గూడూరు మండలంలోని PACS కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి నుండి క్యూ లైన్‌లో నిలబడి ఎండకు ఎండుతున్నామని, అయినా తమకు గోనె సంచులు ఇస్తలేరంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు అధికారులపై తిరగబడుతూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా సంచులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.