శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ పదవ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు పునాది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ శ్రీకాకుళంలోని జామియా మసీదును సందర్శించిన ఎమ్మెల్యే శంకర్
➢ టెక్కలిలో ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి
➢ శ్రీకాకుళం అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్