'విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు తప్పకుండా పాటించాలి'

'విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు తప్పకుండా పాటించాలి'

NZB: విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్ ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయవద్దన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ తీసుకోవాలన్నారు.