రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న తుమ్మల

రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న తుమ్మల

TG: 'రైతు నేస్తం' కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కేంద్ర తీసుకువస్తున్న నూతన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి చర్చించనున్నారు. అలాగే విత్తన సరఫరాపై రైతులను అడిగి తెలుసుకుంటారు. పంటల అవశేషాలు కాల్చకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేస్తారు.