VIDEO: రైతు మృతి కేసు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ

VIDEO: రైతు మృతి కేసు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ

WGL: రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామంలో కొండ వీరస్వామి సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన స్థలాన్ని మంగళవారం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నర్సయ్య పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వెంట సీఐ శ్రీనివాస్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.