‘BRS అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి’

‘BRS అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి’

TG: తమపై బురదజల్లి తుడుచుకోవాలని BRS చూస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమని, కానీ BRS సభ్యులు అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టుపై రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ అని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి తొలి దశ DPR విలువ రూ.6,500-7,000 కోట్లేనని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు.