VIDEO: మురుగునీటితో నిండిన మ్యాన్ హోల్లు

VIDEO: మురుగునీటితో నిండిన మ్యాన్ హోల్లు

GNTR: నిన్న కురిసిన భారీ వర్షానికి అలినగర్ రోడ్డులో మ్యాన్ హోల్లు పొంగిపొర్లాయి. పంపుల ద్వారా మురుగునీరు బయటకు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు పనులు చేసి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మురుగునీరు మంచి నీటిలో కలుస్తోందని, ఈ నీటిని తాగి జ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.