ఏలూరు మీదుగా రైళ్ల పెంపు
ఏలూరు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను పెంచుతూ ద.మ రైల్వే ఉత్తర్వులు ఇచ్చింది. సికింద్రాబాద్ -అనకాపల్లి( 07059) ఈనెల 29 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వరకూ నడుస్తుంది. అనకాపల్లి- సికింద్రాబాద్ (07060) ఈ నెల 30 - ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. (07035) చర్లపల్లి- అనకాపల్లి JAN 17- FEB 14 వరకు, అనకాపల్లి - చర్లపల్లి (07036) JAN 18-FEB 15వరకు నడుస్తాయి.