VIDEO: కాలువలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య

VIDEO: కాలువలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య

PLD: మాచర్ల మండలం తాళ్లపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారిని చున్నీతో తన నడుముకు కట్టుకుని తల్లి కాలువలో దూకింది. ఇది గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. విజయపురి సౌత్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.