రాఖీ పండుగకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

NRML: రాఖీ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. నిర్మల్ నుండి హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రయాణికులు ఈ అవకాశన్నీ వినియోగించుకోవాలి అని అధికారులు కోరారు. నిర్మల్, భైంసా డిపోల పరిధి ప్రయాణికులు 9154298547 నంబర్‌కు సంప్రదించండి.