అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అంబలి కేంద్రం వద్ద షాద్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఎమ్మెల్యే అంబలిని అందించారు. అనంతరం వారితో కలిసి ఎమ్మెల్యే అంబలిని సేవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్ పాల్గొన్నారు.