విజయం.. వాతావరణాన్ని సందడిగా మార్చిన గ్రామస్తులు
RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన జయప్రద జగన్మోహన్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, డప్పుల నాదంతో, నినాదాలతో వాతావరణాన్ని సందడిగా మార్చారు. గ్రామ అభివృద్ధికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.