కడప: రోడ్డు రోలర్ 52 సైలెన్సర్లను తొక్కించేశారు

కడప: రోడ్డు రోలర్ 52 సైలెన్సర్లను తొక్కించేశారు

KDP: ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న 52 టూ వీలర్స్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇలాంటి సైలెన్సర్లు వాడకూడదనే హెచ్చరిక జారీ చేస్తూ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. అనంతరం వాహనదారులు కంపెనీ ఇచ్చే సైలెన్సర్లు మాత్రమే ఉపయోగించాలని అన్నారు.