VIDEO: మత్స్యకారులను సత్కరించిన టీడీపీ అధ్యక్షులు

VIDEO: మత్స్యకారులను సత్కరించిన టీడీపీ అధ్యక్షులు

KKD: జగ్గంపేట మండలం రాజపూడి మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు ఈ నెల 15న జరిగాయి. ఈ ఎన్నికల్లో బత్తుల వెంకటేశ్వర్లు ప్యానల్‌లోని 9 మంది కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు. జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ విజయం సాధించిన వారందరినీ ఘనంగా సత్కరించారు. సంఘాన్ని అభివృద్ధి చేయాలన్నారు.