ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

NLG: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక సందర్భంగా దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నేడు సాయంత్రం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు,పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.