హైదరాబాద్ తరలిన CPI నేతలు

హైదరాబాద్ తరలిన CPI నేతలు

KNR: భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలకు హాజరయ్యేందుకు చిగురుమామిడి, సైదాపూర్ మండల సీపీఐ నాయకులు బుధవారం HYDకి తరలివెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి సీపీఐ సిద్ధమవుతోందని నేతలన్నారు. అందుకోసం రెండు రోజులు మహాసభలు ఏర్పాటు చేసినట్లు సీపీఐ నాయకులు తెలిపారు.