ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం

ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.29.06, డీజిల్‌పై రూ.21.56 వ్యాట్ వసూలు చేస్తున్నారు. అదే సమయంలో దేశంలోనే అత్యల్ప వ్యాట్ అండమాన్&నికోబార్ దీవుల్లో ఉండగా, అక్కడ లీటరు పెట్రోల్‌పై కేవలం 82 పైసలు, డీజిల్‌పై 77 పైసలే వసూలు చేస్తున్నారు.