VIDEO: ‘2కే రన్ విజయవంతం చేయాలి’
KDP: ఫిట్ ఇండియాలో భాగంగా ఆదివారం నిర్వహించే 2కే రన్‌ను విజయవంతం చేయాలని రోటరీ ఐ హాస్పిటల్ ట్రెజరర్ బాల సూర్యారావు తెలిపారు. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ రామచంద్ర మిషన్, రోటరీ క్లబ్, రోటరీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు.