రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ELR: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం MLA చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం రూ.3.70 కోట్లతో నిర్మించే కొయ్యలగూడెం కన్నాపురం రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ట్రైకర్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, కరాటం సాయి పాల్గొన్నారు.