పేదలకు అండగా ఉచిత వైద్య శిబిరం
MBNR: జిల్లాలోని మర్లు అబ్దుల్ కలాంనగర్‌లో మాజీ మున్సిపల్ కోప్షన్ మెంబర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్‌ను ఉద్దేశించి ఎండి ఆర్షద్ అలీ మాట్లాడుతూ.. టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ వారి ఆధ్వర్యంలో స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు, బిపి షుగర్ జనరల్ చెకప్, తదితర రోగాలకు డాక్టర్లు వైద్య చికిత్స అందించారు.