VIDEO: దళిత సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
CTR: రాష్ట్ర దళితుల సంఘ కార్యవర్గ సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకరప్ప ఆధ్వర్యంలో సోమవారం పుంగనూరు పట్టణంలోని BMS క్లబ్ ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షులుగా కే.రాజు, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులుగా సుఖేష్ కుమార్, పుంగునూరు మండల అధ్యక్షులుగా నాగభూషణం ఎన్నికయ్యారు.